నిర్మల్: విషాదం.. యువకుడి ఆత్మహత్య

3004చూసినవారు
నిర్మల్: విషాదం.. యువకుడి ఆత్మహత్య
నిర్మల్ జిల్లా భైంసా మండలం వాలేగాం గ్రామానికి చెందిన ఉంగరాల రాజు (34) మద్యానికి బానిసై, పెళ్లి కావడం లేదన్న మనోవేదనతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ సుప్రియ తెలిపారు. కుటుంబీకుల వివరాల ప్రకారం, రాజు కొంతకాలంగా మద్యం సేవించడం, పెళ్లి కావడం లేదనే బాధతో తీవ్రంగా మదనపడుతున్నాడు. మద్యం మత్తులో ఈ దారుణానికి ఒడిగట్టాడు. శనివారం మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్