బోంద్రేట్ జీపీ కార్యదర్శిగా తిరుపతిరెడ్డి బాధ్యతల స్వీకరణ

2501చూసినవారు
బోంద్రేట్ జీపీ కార్యదర్శిగా తిరుపతిరెడ్డి బాధ్యతల స్వీకరణ
తానూర్ మండలంలోని బోంద్రేట్ గ్రామంలో నూతన గ్రామపంచాయతీ కార్యదర్శిగా తిరుపతిరెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని, ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రవీందర్ పాటిల్, ఇంచార్జీ ఎంపీడీఓ అమిరుద్దీన్, ఆర్ఐ నరేష్ మరియు గ్రామ ప్రజలు పాల్గొని నూతన కార్యదర్శికి శుభాకాంక్షలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్