నా భార్యకు అన్యాయం జరిగింది: భర్త నవీన్!

1864చూసినవారు
నా భార్యకు అన్యాయం జరిగింది: భర్త నవీన్!
కుబీర్ మండలం చాత గ్రామానికి చెందిన పూజారి దుర్గకు రావాల్సిన ఫ్రీ ప్రైమరీ స్కూల్ టీచర్ ఉద్యోగాన్ని వేరే వ్యక్తికి ఇచ్చి అన్యాయం చేశారని ఆమె భర్త నవీన్ ఆరోపించారు. టీచర్‌గా ఎంపికైన దేశెట్టి శ్రావణి స్థానికురాలు కాకపోయినా, రెవెన్యూ అధికారులు ఎలాంటి ఆధారాలు లేకుండానే ఆమెకు రెసిడెన్స్ సర్టిఫికెట్ జారీ చేశారని ఆయన శనివారం మండిపడ్డారు. ఈ అక్రమాలపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్