కాగజ్‌నగర్ ఓల్డ్ కాలనీలో ఘనంగా కామదహనం

0చూసినవారు
కొమరం భీం జిల్లా కాగజ్‌నగర్ పట్టణంలోని 17వ వార్డులో కౌన్సిలర్ కావేటి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో కామదహన కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. స్థానిక ప్రజలు, యువత, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సంప్రదాయబద్ధంగా ఈ వేడుకను జరుపుకున్నారు. పండుగ సందర్భంగా కాలనీ ప్రజలు ఐకమత్యంతో, ఆనందోత్సాహాల మధ్య వేడుకల్లో పాలుపంచుకున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల మధ్య సఖ్యత మరింత బలపడింది.

సంబంధిత పోస్ట్