సిర్పూర్ కాగజ్‌నగర్ వార్డు 2లో ఘనంగా కామదహనం కార్యక్రమం

0చూసినవారు
సిర్పూర్ కాగజ్‌నగర్ వార్డు 2లో ఘనంగా కామదహనం కార్యక్రమం
సిర్పూర్ కాగజ్‌నగర్ పట్టణంలోని వార్డు నెంబర్ 2లో పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో కామదహనం కార్యక్రమం ఘనంగా జరిగింది. వార్డు కౌన్సిలర్ శివ, రాచకొండ గిరీష్ నాయకత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సోదరులు, వ్యాపారవేత్తలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని సంప్రదాయబద్ధంగా కార్యక్రమాన్ని నిర్వహించారు.

సంబంధిత పోస్ట్