కాగజ్‌నగర్‌: ఉదృతంగా ప్రవహిస్తున్న పెద్దవాగు

64చూసినవారు
కాగజ్‌నగర్‌: ఉదృతంగా ప్రవహిస్తున్న పెద్దవాగు
కాగజ్‌నగర్‌ మండలంలోని పెద్దవాగు బ్రిడ్జి వద్ద గురువారం ‌మద్యాహ్నం నాటికి పెద్దవాగు ఉదృతంగా ప్రవహిస్తుంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు అలాగే రాత్రి నుండి జిల్లాలో పడుతున్న భారీ వర్షాలకు కొమరంభీం ప్రాజెక్టులో భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. అలాగే పెదగద వాగు ఉదృతంగా ప్రవహిస్తుంది. దీంతో పెద్దవాగు పరివాహక గ్రామాల ప్రజలను పోలీసులు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

సంబంధిత పోస్ట్