కౌటాల నుంచి కరీంనగర్‌కు కొత్త బస్సు నడపాలని వినతి

68చూసినవారు
కౌటాల నుంచి కరీంనగర్‌కు కొత్త బస్సు నడపాలని వినతి
కౌటాల నుంచి కరీంనగర్‌కు బస్సు సౌకర్యం కల్పించాలని  శుక్రవారం జిల్లా ఎన్‌హెచ్ఆర్సీ ఛైర్మన్ రాథోడ్ రమేశ్ డిపో మేనేజర్ కేవీ రాజశేఖర్‌కు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. కౌటాల ప్రాంతం సుదూర ప్రాంతాల ప్రయాణికులకు మధ్యలో ఉన్నందున, ప్రయాణికుల సౌకర్యార్థం ఉదయం 8 గంటలకు కౌటాల నుంచి కరీంనగర్‌కు కొత్త బస్సు ఏర్పాటు చేయాలని ఆయన అభ్యర్థించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్