గోవుల అక్రమ రవాణా ఆరోపణలు.. యువకుడు పట్టుబాటు

1చూసినవారు
కాగజ్‌నగర్ పట్టణంలోని బాలాజీ నగర్‌లో గోవులను అక్రమంగా తరలిస్తున్నారనే అనుమానంతో ఒక యువకుడిని స్థానికులు పట్టుకున్నారు. ఇదే సమయంలో, ఇర్ఫాన్ నగర్ తుమ్మల ప్రాంతంలో సుమారు 15 గోవులను దాచిపెట్టి విక్రయిస్తున్నట్లు రాజు అనే వ్యక్తిపై ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనలపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేసి అధికారులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్