బెజ్జూర్ వారసంతలో అంబలి పంపిణీ కార్యక్రమం ప్రారంభం

2చూసినవారు
బెజ్జూర్ వారసంతలో అంబలి పంపిణీ కార్యక్రమం ప్రారంభం
బెజ్జూర్ మండల కేంద్రంలోని వారసంతలో మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆదేశాల మేరకు, బెజ్జూర్ సర్పంచ్ దుర్గం సరోజ–తిరుపతి ఆధ్వర్యంలో అంబలి పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. వేసవి ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు ఉపశమనం కలిగించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలకు ఉచితంగా అంబలి పంపిణీ చేశారు. ఈ సేవా కార్యక్రమాన్ని ప్రజలు అభినందించారు.

సంబంధిత పోస్ట్