
పంచెకట్టులో సీఎం విజయ్.. వీడియో వైరల్
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్, ప్రమాణ స్వీకారం నుంచి బ్లాక్ సూట్లో కనిపిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. అయితే, శుక్రవారం ఉదయం చెన్నైలో తన మేనేజర్ జగదీష్ పళనిసామి ఇంటి గృహప్రవేశానికి హాజరైనప్పుడు, ఆయన తన స్టైల్ మార్చి గోల్డెన్ కలర్ పట్టు చొక్కా, పంచెలో కనిపించారు. ఈ మార్పుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.




