కాగజ్‌నగర్‌లో బాక్సింగ్ సమ్మర్ క్యాంప్ ప్రారంభం

1చూసినవారు
కాగజ్‌నగర్‌లో బాక్సింగ్ సమ్మర్ క్యాంప్ ప్రారంభం
కుమురం భీమ్ జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాగజ్‌నగర్ ఎఫ్ కాలనీ, సిర్‌సిల్క్ ప్రాంతంలో సమ్మర్ బాక్సింగ్ శిక్షణ శిబిరం ఏప్రిల్ 30 నుంచి మే 31 వరకు కొనసాగనుంది. మాజీ ఎంసీకే చైర్మన్ దస్తగీర్ అహ్మద్ ఈ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు వేముర్ల మధు, ఉపాధ్యక్షుడు జయేందర్, చైర్మన్ శివ నాయర్, కార్యదర్శి మధురై శేఖర్ తదితరులు పాల్గొన్నారు. శిక్షణ శిబిరంలో కోచ్‌లు క్రీడాకారులకు శిక్షణ అందిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్