ఘనంగా కాగజ్‌నగర్‌లో బిఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

246చూసినవారు
ఘనంగా కాగజ్‌నగర్‌లో బిఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
కాగజ్‌నగర్ పట్టణంలోని బస్టాండ్ ఎదుట బీఆర్ఎస్ పార్టీ తమ 26వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మాజీ జడ్పీ చైర్మన్ కోనేరు కృష్ణారావు గారు గులాబీ జెండాను ఎగురవేసి, పార్టీ తెలంగాణ సాధనలో పోషించిన పాత్రను వివరిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్