కోసినిలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఆర్ఎస్పీ ప్రచారం

2చూసినవారు
సిర్పూర్ నియోజకవర్గంలోని కోసిని గ్రామంలో బుధవారం ఉదయం బిఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. ఆర్‌. ఎస్‌. ప్రవీణ్ కుమార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. గత పాలకులు ప్రజలను పీడించి, సాగు భూముల్లో అన్యాయాలు చేశారని, వారిని ఓటుతో గుణపాఠం చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. అభివృద్ధిని అడ్డుకొని ప్రజలను భయాందోళనకు గురిచేసిన నాయకులను ఓడించాలని కోరారు. ఈ సందర్భంగా గ్రామంలోని మహిళలు, రైతులు, యువకులను బిఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించి కండువా కప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్