బట్టుపల్లి చౌరస్తాకు కావేటి సమ్మయ్య పేరు కౌన్సిల్‌ తీర్మానం

0చూసినవారు
బట్టుపల్లి చౌరస్తాకు కావేటి సమ్మయ్య పేరు కౌన్సిల్‌ తీర్మానం
కాగజ్‌నగర్ మున్సిపల్ పరిధిలోని బట్టుపల్లి చౌరస్తాకు మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ ఉద్యమకారుడు కావేటి సమ్మయ్య పేరును ఖరారు చేస్తూ మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం ఆమోదించింది. పట్టణ అభివృద్ధి, తెలంగాణ ఉద్యమంలో సమ్మయ్య చేసిన సేవలను గుర్తించి, ప్రాంతీయ ప్రజల అభిమతాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు కౌన్సిల్ సభ్యులు తెలిపారు.

ట్యాగ్స్ :