పురాతన మంచినీటి బావి, మురికి కాలువ శుభ్రపరిచిన కౌన్సిలర్

1చూసినవారు
కాగజ్‌నగర్‌ పట్టణంలోని 4వ వార్డులో నిరుపయోగంగా, చెత్తాచెదారంతో నిండిపోయిన పురాతన మంచినీటి బావిని 17వ వార్డు కౌన్సిలర్ కావేటి విజయ్ కుమార్ బుధవారం శుభ్రం చేయించారు. బావితో పాటు చుట్టుపక్కల మురికి కాలువను కూడా శుభ్రపరచారు. ప్రజల ఆరోగ్యం, పరిశుభ్రత దృష్ట్యా చేపట్టిన ఈ చర్యలపై స్థానికులు హర్షం వ్యక్తం చేసి, కౌన్సిలర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్