చింతలమనేపల్లి: విద్యాభివృద్ధికి కృషి చేయాలి

65చూసినవారు
చింతలమనేపల్లి: విద్యాభివృద్ధికి కృషి చేయాలి
చింతలమనేపల్లి ఎస్ఐ ఇస్లావత్ సురేష్ చేతుల మీదుగా తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ క్యాలెండర్-2025 ను శనివారం ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి, నాణ్యమైన విద్యను అందించి వారి సంపూర్ణ అభివృద్ధికి తోడ్పడాలని, ప్రతి ఒక్క ఉపాధ్యాయులు సమయపాలన పాటిస్తూ, క్రమశిక్షణతో నాణ్యమైన బోధన అందిస్తూ, చింతలమనేపల్లి మండల విద్యాభివృద్ధికి తమ వంతు కృషి చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్