సిర్పూర్: పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

71చూసినవారు
సిర్పూర్: పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత
సిర్పూర్ మండలం లోనవెల్లి గ్రామంలోని ఎంపీపీఎస్ లో కొత్తపల్లి వెంకటలక్ష్మి- చంద్రయ్య మెమోరియల్ సర్వీస్ సొసైటీ వ్యవస్థాపకులు డా. కొత్తపల్లి శ్రీనివాస్ బుధవారం విద్యార్థులకు ప్లేట్లు, గ్లాసులు పంపిణీ చేసి, ఆవరణలో మొక్కలు నాటారు. వారు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఒక్కో మొక్క నాటి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలన్నారు. ఉపాధ్యాయులు అవధూత చంద్రశేఖర్, రేవూరి నర్సింహా రెడ్డి, హేమాజీ విద్యార్థులు తదితరులున్నారు.

సంబంధిత పోస్ట్