ఎంబీబీఎస్ సీటు సాధించి సత్తా చాటిన రైతు కుమారుడు

0చూసినవారు
ఎంబీబీఎస్ సీటు సాధించి సత్తా చాటిన రైతు కుమారుడు
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టీ మండలం టోకిని గ్రామానికి చెందిన హివర్కర్ శ్రవణ్, నీట్ పరీక్షల్లో 402 మార్కులతో ఆల్ ఇండియా ర్యాంక్ 205883 సాధించి సురభి ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు పొందాడు. సాధారణ రైతు కుమారుడైన శ్రవణ్‌ను మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప శాలువాతో సన్మానించి, విద్యార్థులు ఉన్నత విద్యలో రాణించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you