ఫెర్టిలైజర్ దుకాణాలపై విచారణ చేయాలి

2602చూసినవారు
ఫెర్టిలైజర్ దుకాణాలపై విచారణ చేయాలి
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలంలోని ఎరువుల దుకాణాల్లో అవకతవకలు జరుగుతున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. రాయితీ ఎరువులను పూర్తి ధరకు అమ్ముతున్నారని, బిల్లుల్లో తప్పుడు ధరలు నమోదు చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. ఈ వ్యవహారంపై వ్యవసాయ శాఖ, లీగల్ మెట్రాలజీ శాఖలు సమగ్ర విచారణ చేపట్టాలని రైతులు కోరుతున్నారు. ఈ ఆరోపణలపై ఫెర్టిలైజర్ వ్యాపారుల నుంచి పూర్తి వివరణ రావాల్సి ఉందని జిల్లా రైతు సంక్షేమ సంఘం అధ్యక్షుడు బోట్పెళ్లి జైరామ్ అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్