కాగజ్‌నగర్ పట్టణంలోని డీఆర్సీ భవనంలో మంగళవారం నుండి ఉచిత పాలిసెట్ శిక్షణ తరగతులను ప్రారంభించారు. ఉచిత పాలిసెట్ శిక్షణ తరగతులకు 151 మంది విద్యార్థులు హాజరయ్యారు కాగా ఈరోజు కాగజ్‌నగర్ ఎంఈఓ వాసాల ప్రభాకర్ విద్యార్థులకు పలు సూచనలు సలహాలు చేయడం జరిగింది. ఉచిత పాలిసెట్ కోచింగ్ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.