ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో చెత్త పేరుకుపోవడంతో దుర్గంధం

374చూసినవారు
ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో చెత్త పేరుకుపోవడంతో దుర్గంధం
కాగజ్‌నగర్ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ పక్కన ఎమ్మార్వో కార్యాలయానికి వెళ్లే రహదారిపై భారీగా చెత్త పేరుకుపోవడంతో తీవ్ర దుర్గంధం వెదజల్లుతోంది. దీంతో ఆ మార్గంలో ప్రయాణించే ప్రజలు, ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. వెంటనే చెత్తను తొలగించి పారిశుధ్య చర్యలు చేపట్టాలని సంబంధిత మున్సిపల్ అధికారులను పట్టణ ప్రజలు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్