ప్రాణహిత ప్రాజెక్టుపై ప్రభుత్వం అన్యాయం చేసింది: ఎమ్మెల్యే

0చూసినవారు
సిర్పూర్ ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్ బాబు అసెంబ్లీలో ఇరిగేషన్ బడ్జెట్‌పై మాట్లాడుతూ, ప్రాణహిత ప్రాజెక్టుకు కేవలం ₹52 కోట్లు కేటాయించడం తీవ్ర అన్యాయమని విమర్శించారు. ఈ మొత్తం ప్రాజెక్టుకు ₹20 వేల కోట్లు అవసరమని, కేటాయించిన నిధులు 1 శాతం కూడా కాదని, ప్రాజెక్టు పురోగతిపై సందేహాలు వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ తప్పిదాలనే ప్రస్తుత ప్రభుత్వం కొనసాగిస్తోందని ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్