కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (టి) మండలంలో రైలులో ప్రయాణిస్తున్న ఒక ప్రధానోపాధ్యాయుడు జారిపడి గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి అతన్ని సిర్పూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుడు కాగజ్‌నగర్‌కు చెందినవాడని ప్రాథమికంగా తెలిసింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.