కాగజ్ నగర్ మున్సిపాలిటీ వార్డు నెంబర్ 22లో ఇందిరమ్మ పథకం కింద నిర్మించిన జి ప్లస్ వన్ ఇంటికి ఈ రోజు ముగ్గు కార్యక్రమం జరిగింది. ఇంటి యజమాని వాయిదా బేగం, మాజీ కౌన్సిలర్ లావణ్య శరత్ ముదిరాజ్, ఏ వన్ ఎలక్ట్రానిక్ తాయరు, సర్వర్ లకు సన్మానం చేశారు. నిరుపేదల ఇంటి కల నెరవేరుతోందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్సీ దండే విట్టల్ కు కృతజ్ఞతలు తెలిపారు. జై కాంగ్రెస్ నినాదాలు మిన్నంటాయి.