కాగజ్‌నగర్‌లో స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ హాళ్ల పరిశీలన

0చూసినవారు
కాగజ్‌నగర్‌లో స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ హాళ్ల పరిశీలన
కాగజ్‌నగర్ పట్టణంలోని డి. ఏ. వి పాఠశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ హాళ్లను అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) దీపక్ తివారి, సబ్ కలెక్టర్ శ్రద్దా శుక్ల బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాలు, విద్యుత్ సరఫరా, తాగునీరు, పారిశుధ్య నిర్వహణ వంటి అంశాలను సమీక్షించారు. మున్సిపల్ కమిషనర్, డిప్యూటీ ఈఈ రామాదేవి, శానిటరీ ఇన్‌స్పెక్టర్ ఎం. శంకర్ కూడా ఈ పరిశీలనలో పాల్గొన్నారు. అధికారులు అన్ని ఏర్పాట్లు సమగ్రంగా ఉండేలా తగిన సూచనలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్