కాగజ్‌నగర్ మున్సిపాలిటీ ఎన్నికలు: ఇద్దరు నామినేషన్ల ఉపసంహరణ

1చూసినవారు
కాగజ్‌నగర్ మున్సిపాలిటీ ఎన్నికలు: ఇద్దరు నామినేషన్ల ఉపసంహరణ
కాగజ్‌నగర్ మున్సిపాలిటీ ఎన్నికల్లో ఇద్దరు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారని మున్సిపల్ కమిషనర్ తిరుపతి ఆదివారం తెలిపారు. దీంతో మొత్తం 168 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. ఈనెల 3వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. అధికార కాంగ్రెస్ పార్టీ తరపున నామినేషన్ దాఖలు చేసి బీ-ఫారం పొందని అభ్యర్థులను బుజ్జగించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్