కాంగ్రెస్ పార్టీలో చేరిన కాటేపల్లి నాయకులు

7చూసినవారు
కాంగ్రెస్ పార్టీలో చేరిన కాటేపల్లి నాయకులు
బెజ్జూర్ మండలం కాటేపల్లి గ్రామానికి చెందిన మడే శైలం, కొంక సత్తయ్య, తిరుపతి తదితర నాయకులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ దండే విఠల్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై నమ్మకంతో కాంగ్రెస్‌లో చేరినట్లు కొత్తగా చేరిన నాయకులు తెలిపారు. కార్యక్రమంలో బెజ్జూర్ మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you