24వ వార్డులో మెయిన్ పైప్ మరమ్మతులు పూర్తి

0చూసినవారు
24వ వార్డులో మెయిన్ పైప్ మరమ్మతులు పూర్తి
కాగజ్‌నగర్ పట్టణంలోని 24వ వార్డులో ఆదివారం ఉదయం మెయిన్ వాటర్ పైప్‌లైన్ మరమ్మతు పనులు పూర్తయ్యాయి. వార్డు కౌన్సిలర్ బైరిశెట్టి రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం, బాలాజీనగర్, నౌగంబస్తి ప్రాంతాలకు ఆదివారం ఉదయం 10 గంటల వరకు తాగునీటి సరఫరా కొనసాగుతుంది. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, అవసరమైన నీటిని నిల్వ చేసుకోవాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్