కాగజ్‌నగర్ మండలంలోని జడ్పిహెచ్ఎస్ పెట్రోల్ పంప్ పాఠశాలలో మంగళవారం టీ-సాట్, తెలంగాణ గెజిటెడ్ హెచ్ఎం ఫోరం ఆధ్వర్యంలో విద్యార్థులకు మండల స్థాయి వ్యాసరచన, క్విజ్, ఉపన్యాస పోటీలు జరిగాయి. వ్యాసరచనలో ఇక్రా ఫాతిమా, క్విజ్‌లో షేందే అక్షర, ఉపన్యాసంలో గుగులావత్ అర్జున్ విజేతలుగా నిలిచారు. వీరు ఈనెల 10న జరిగే జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొంటారు.