రేపు తుమ్మిడి హెట్టికి మంత్రుల పర్యటన

1చూసినవారు
రేపు తుమ్మిడి హెట్టికి మంత్రుల పర్యటన
రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ శుక్రవారం ఉదయం 7 గంటలకు కౌటాల మండలం తుమ్మిడిహెట్టి ప్రాణహిత ప్రాజెక్ట్ స్థలాన్ని పరిశీలించనున్నారు. ఈ విషయాన్ని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ దండే విఠల్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్