రవీంద్రనగర్ - 1 లో సిసి రోడ్లకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

72చూసినవారు
రవీంద్రనగర్ - 1 లో సిసి రోడ్లకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
చింతలమానేపల్లి మండలం రవీంద్రనగర్ - 1 గ్రామపంచాయితీలో రూ. 35 లక్షల అంచనాతో జాతీయ ఉపాధి హామీ పథకం కింద మంజూరైన సిసి రోడ్డుకు మంగళవారం సిర్పూర్ ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్ బాబు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో భాజపా జిల్లా కౌన్సిల్ మెంబర్ మల్లయ్య, సుశీల్, మురళి, మల్లయ్య, రావు, రామయ్య, బాబు మేస్త్రి, పరేష్, గణేష్, భవేశ్, శ్రీనివాస్, నవీన్, సాయి, కమలాకర్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్