ముత్తంపేట్ గ్రామపంచాయతీ యూత్ కమిటీ ఎన్నిక

52చూసినవారు
ముత్తంపేట్ గ్రామపంచాయతీ యూత్ కమిటీ ఎన్నిక
సిర్పూర్-టీ నియోజకవర్గంలో యువ నాయకులను బలపరచాలనే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దృఢ సంకల్పంతో సిర్పూర్ నియోజకవర్గ యూత్ కన్వీనర్ కాసిపాక రాజు అధ్యక్షతన, కౌటాల మండల యూత్ కన్వీనర్ తాళ్ళపల్లి కార్తీక్ సమక్షంలో శుక్రవారం ముత్తంపేట గ్రామపంచాయతీ యూత్ కమిటీ ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారులు, సిర్పూర్ నియోజకవర్గం కో-కన్వీనర్ నక్క శంకర్, కో-కన్వీనర్ ఆదే నాందేవ్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్