పార్కింగ్ డిజైన్‌కు జాతీయ పేటెంట్ గౌరవం

1చూసినవారు
పార్కింగ్ డిజైన్‌కు జాతీయ పేటెంట్ గౌరవం
కాగజ్‌నగర్‌కు చెందిన "Parking Management in Crowded Places" డిజైన్‌కు భారత ప్రభుత్వం పేటెంట్ కార్యాలయం నుంచి నమోదు లభించింది. రిజిస్ట్రేషన్ నం. 486267-001తో 2026 జనవరి 5న నమోదు చేశారు. మౌల్కారి కేశవ్, అల్సా మమత, కటుకం మధుకర్ రూపొందించిన ఈ డిజైన్, రద్దీ ప్రాంతాల్లో పార్కింగ్ సమస్యల పరిష్కారానికి ఉపయోగపడుతుందని, నో పార్కింగ్ ప్రాంతాల్లో వాహనాలు నిలిపితే సమాచారమిచ్చే పరికరాలపై కూడా దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ కె. హరిత సూచించారు. ఇది యువతకు ప్రేరణగా నిలుస్తుందని ఆమె అన్నారు. కార్యక్రమంలో డీఈఓ లలిత పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్