దర్గా పల్లిలో నూతన సంవత్సర వేడుకలు

0చూసినవారు
దర్గా పల్లిలో నూతన సంవత్సర వేడుకలు
పెంచికల్ పేట్ లోని దర్గా పల్లి గ్రామంలో నూతన సంవత్సర వేడుకలు ఉత్సాహంగా, ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో గ్రామ సర్పంచ్ బొట్టుపల్లి కృష్ణవేణి హరీష్ తో పాటు గ్రామ యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామ అభివృద్ధి, ఐక్యతను ప్రతిబింబించేలా యువత ఉత్సాహంగా పాల్గొనడం అభినందనీయమని గ్రామ పెద్దలు ప్రశంసించారు. నూతన సంవత్సరం గ్రామానికి మరింత ప్రగతి, శాంతి, సుభిక్షం తీసుకురావాలని ఆకాంక్షిస్తూ వేడుకలు విజయవంతంగా ముగిశాయి.

సంబంధిత పోస్ట్