సిర్పూర్, కౌటాలలో పోలీసుల కవాతు

2చూసినవారు
కొమరంభీం జిల్లాలో జరగనున్న సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో, సిర్పూర్ టి. కౌటాల మండల కేంద్రంలో పోలీసులు బుధవారం కవాతు నిర్వహించారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో కాగజ్‌నగర్‌ డీఎస్పీ వహీదుద్దిన్, కౌటాల సీఐ, సిర్పూర్, కౌటాల ఎస్ఐలు, మరియు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :