సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు

0చూసినవారు
సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు
భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి, కాగజ్‌నగర్ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా శ్రీ సాయి మందిరం, ఎస్పీఎం న్యూ కాలనీలో బుధవారం సాయంత్రం ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో 30 మంది మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. విజేతలకు బహుమతి ప్రదానోత్సవం గురువారం, జనవరి 15న సంక్రాంతి పండుగ రోజున సాయంత్రం 7.30 గంటలకు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్