బారెగూడలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన సర్పంచ్

0చూసినవారు
జాతీయ పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా కాగజ్‌నగర్‌ మండలం బారెగూడ ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలియో కేంద్రాన్ని సర్పంచ్ కోట వేణుగోపాల్ ప్రారంభించి, చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఆరోగ్యవంతమైన బాల్యమే దేశ భవిష్యత్తుకు పునాదని, 0-5 ఏళ్ల లోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాలని ఆయన పిలుపునిచ్చారు. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, గ్రామస్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్