కాగజ్‌నగర్ మండలం కోసిని గ్రామంలో స్వచ్ఛభారత్

5చూసినవారు
కాగజ్‌నగర్ మండలం కోసిని గ్రామంలో స్వచ్ఛభారత్
కాగజ్‌నగర్ మండలంలోని కోసిని గ్రామంలోని డాడనగర్ స్కూల్ వద్ద గ్రామ సర్పంచ్ వాసాకే పుల్లాబాయ్ మరియు ఎస్పీఎం ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా స్వచ్ఛభారత్ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాలి సంఘం కాగజ్నగర్ మండల్ జనరల్ సెక్రెటరీ హనుమంతు, ఉప సర్పంచ్ సాజిద్, సందీప్ తాజ్ ఉన్నిసా, హెడ్మాస్టర్ అజీజ్ ఖాన్, సీఎస్ఆర్ మేనేజర్ రేవతి, సుశీల, శివ కుమార్, స్కూల్ పిల్లలు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని ఈ స్వచ్ఛభారత్ కార్యక్రమం జరిగింది.

సంబంధిత పోస్ట్