పండ్ల దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు

346చూసినవారు
పండ్ల దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు
కాగజ్‌నగర్ బస్టాండ్ ప్రాంతంలోని పండ్ల దుకాణాలపై మున్సిపల్ అధికారులు గురువారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఎండల తీవ్రత కారణంగా కుళ్ళిపోయిన పండ్లను విక్రయించవద్దని వ్యాపారులను ఆదేశించారు. ప్రజల ఆరోగ్యంతో రాజీ పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ శంకర్ హెచ్చరించారు. ఈ తనిఖీల్లో ఈఈ ప్రణీల్ కూడా పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్