ఆపన్నహస్తం కోసం ఎదురుచూపులు- ప్రమాదంలో మేస్త్రికి గాయాలు

0చూసినవారు
ఆపన్నహస్తం కోసం ఎదురుచూపులు- ప్రమాదంలో మేస్త్రికి గాయాలు
బెజ్జూర్ మండల కేంద్రానికి చెందిన నికాడి రాజు అనే సెంట్రింగ్ మేస్త్రి మార్చి 2న ద్విచక్ర వాహన ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. కాలి బొటనవేలు విరిగిపోవడంతో బెజ్జూర్, కాగజ్‌నగర్, మంచిర్యాల్, వరంగల్‌లలో చికిత్స పొందుతున్నాడు. దినసరి కూలిగా జీవించే రాజు కుటుంబం వైద్య ఖర్చులు భరించలేక ఇబ్బందులు పడుతోంది. మెరుగైన వైద్యం కోసం తరలింపుతో ఖర్చులు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో, దాతలు తమను ఆదుకోవాలని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. సహాయం చేయాలనుకునేవారు ఫోన్‌పే నంబర్ 6304292021 ద్వారా సంప్రదించవచ్చు.

సంబంధిత పోస్ట్