నేడు 7 గంటలకు క్యాండిల్ ర్యాలీ

82చూసినవారు
నేడు 7 గంటలకు క్యాండిల్ ర్యాలీ
అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా కాగజ్‌నగర్‌ డీఎస్పీ రామానుజం ఆదేశాల మేరకు ‌ టౌన్ సీఐ శంకరయ్య ఆధ్వర్యంలో బుధవారం 7 గంటలకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించనున్నట్లు టౌన్ సీఐ తుత్తూరు శంకరయ్య తెలిపారు. టౌన్ పోలీస్ స్టేషన్ నుండి లారీ చౌరస్తా, రాజీవ్ గాంధీ చైరస్తా, మేయిన్ మార్కెట్ నుండి రాజీవ్ గాంధీ చౌరస్తా వరకు ఈ క్యాండిల్ ర్యాలి కొనసాగుతుందని సీఐ పేర్కొన్నారు. ఈ ర్యాలీని విజయవంతం చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్