పెంచికల్ పేట్: యువత మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలి

53చూసినవారు
పెంచికల్ పేట్: యువత మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలి
పెంచికల్ పేట్ మండలం కొండపల్లిలో ఎస్ఐ నవీన్ కుమార్ నేతృత్వంలో శుక్రవారం మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డ్రగ్స్ నిర్మూలన కోసం ఎస్పీ ఆదేశాల మేరకు ఈ సదస్సు ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు. యువత మత్తుపదార్థాలకు దూరంగా ఉండి, చదువుపై దృష్టి పెట్టాలని సూచించారు.

సంబంధిత పోస్ట్