నిర్మల్ బంద్‌లో ఉద్రిక్తత.. ఇరు వర్గాల ఘర్షణ

1022చూసినవారు
నిర్మల్ పట్టణ బీజేపీ బంద్ సందర్భంగా పాత బస్టాండ్ వద్ద గందరగోళం నెలకొంది. బీజేపీ కార్యకర్తలు దుకాణాలను మూసివేయిస్తుండగా, మరో వర్గం వారు అడ్డుకుని తెరిపించే ప్రయత్నం చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగి ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు వెంటనే రంగ ప్రవేశం చేసి ఇరు పక్షాలను చెదరగొట్టారు. ఈ క్రమంలో పోలీసులతో ఒక వర్గం వాగ్వాదానికి దిగడంతో పరిస్థితి కాసేపు అదుపు తప్పింది.

సంబంధిత పోస్ట్