ఎంతో కష్టపడి ఎదిగిన నేత కోమటిరెడ్డి: జగ్గారెడ్డి

30చూసినవారు
TG: మంత్రి కోమటిరెడ్డి క్యారెక్టర్‌ను దెబ్బతీసేలా సోషల్ మీడియా కథనాలు వచ్చాయని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. 'రాష్ట్ర రాజకీయాల్లో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిది ఓ చరిత్ర. ఎంతో కష్టపడి అంచెలంచెలుగా ఎదిగిన నేత కోమటిరెడ్డి. ఇలాంటి వార్తలు రాయమని ఎవరు చెప్పారు? కోమటిరెడ్డి మీద ఇలాంటి కథనాలు రాయాలని, వీడియోలు రిలీజ్ చేయాలని చెప్పిన వాడికి బయటకు వచ్చే దమ్ముందా?' అని ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్