కొమురవెళ్లి రైల్వే స్టేషన్ త్వరలో ప్రారంభం: కిషన్ రెడ్డి

25చూసినవారు
కొమురవెళ్లి రైల్వే స్టేషన్ త్వరలో ప్రారంభం: కిషన్ రెడ్డి
తెలంగాణలోని ప్రసిద్ధ కొమురవెల్లి మల్లన్న స్వామి ఆలయాన్ని సందర్శించే భక్తులకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. మెరుగైన రవాణా సౌకర్యాన్ని అందించడానికి, కనెక్టివిటీని పెంచడానికి కొమురవెల్లి పుణ్యక్షేత్రం రైల్వే స్టేషన్ సిద్ధమవుతోందన్నారు. ఇప్పటికే దాదాపు అన్ని పనులు పూర్తి చేసుకున్న ఈ స్టేషన్ త్వరలో ప్రారంభం కానుందని Xలో ఫొటోలు పోస్ట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్