TG: మంత్రి కొండా సురేఖను పదవి నుంచి తొలగించే యోచనలో
కాంగ్రెస్ అధిష్ఠానం ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో, ఆమె మంత్రి భట్టి విక్రమార్క భార్యపై కమిషన్లు తీసుకున్నారని, పొంగులేటి కొడుకు కబ్జాలు చేస్తే తండ్రిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కొండా సురేఖ తీవ్ర ఆరోపణలు చేశారు. క్రమశిక్షణ కమిటీ నివేదిక, రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్, మీనాక్షి నటరాజన్‌లతో చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.