
పినపాక
అశ్వాపురం: ఏ సమస్య ఉన్న నేరుగా సంప్రదించండి తహసీల్దార్
అశ్వాపురం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం జరిగిన సమావేశంలో తహసీల్దార్ సూర్యప్రకాశ్ మాట్లాడుతూ, ప్రజలకు అందించే రెవెన్యూ సేవలపై కీలక విషయాలు వెల్లడించారు. సర్టిఫికెట్ల కోసం ప్రజలు కార్యాలయం చుట్టూ పదేపదే తిరగాల్సిన అవసరం లేదని, ఏవైనా సమస్యలు లేదా సందేహాలుంటే నేరుగా తనను సంప్రదించాలని సూచించారు. దీనితో ప్రజలకు రెవెన్యూ సేవలు మరింత సులభతరం కానున్నాయి.

































