అన్నపరెడ్డిపల్లి మండలం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ అంకిత బుధవారం ఆకస్మికంగా సందర్శించి, కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. ధాన్యం నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా స్వీకరిస్తున్నారా అని అధికారులను ప్రశ్నించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.