అన్నపురెడ్డిపల్లి: ప్రభుత్వ పాఠశాలల్లో సంఖ్య పెంచాలి

68చూసినవారు
అన్నపురెడ్డిపల్లి: ప్రభుత్వ పాఠశాలల్లో సంఖ్య పెంచాలి
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచే విధంగా ప్రధానోపాధ్యాయుల కార్యచరణ ఉండాలని మండల విద్యా వనరుల శాఖ అధికారి ఉండేటి ఆనంద్ కుమార్ అన్నారు. అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం ఆయన మండల వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లోని ప్రధానోపాధ్యాయులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగేలా చూడాలని అన్నారు.

సంబంధిత పోస్ట్