అన్నపురెడ్డిపల్లి: రోడ్డుపై చెట్టు, ప్రయాణికుల ఇక్కట్లు

60చూసినవారు
అన్నపురెడ్డిపల్లి: రోడ్డుపై చెట్టు, ప్రయాణికుల ఇక్కట్లు
అన్నపురెడ్డిపల్లి మండలం రాజాపురం నుంచి అబ్బుగూడెం ప్రధాన రహదారిలో గాలి దుమారాల వల్ల పెద్ద చెట్టు రోడ్డుపై పడింది. ఇప్పటి వరకు రహదారిపై పడివున్న ఆ చెట్టును సంబంధితశాఖ అధికారులు కానీ పంచాయతీ అధికారులు కానీ తొలగించలేదని స్థానికులు వాపోతున్నారు. వారి నిర్లక్ష్యం కారణంగా రైతులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. రాత్రిపూట ఈ మార్గం ద్వారా ప్రయాణించే వారు గమ్యాన్ని చేరుకోలేరని తెలిపారు.
Job Suitcase

Jobs near you